శత వసంతం లోకి చుక్కరామయ్య

 పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు


శత వసంతంలోకి అడుగు పెట్టిన ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్య గురువారం
 99 వ జన్మదినం జరుపు కున్నారు.   చుక్క రామయ్య కు పలువురు ప్రముఖులు మిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, విపక్ష నేతలు కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషనరెడ్డి, బండి సంజయ్ తదితరులు చుక్క రామయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు పులి సారంగపాని, సీనియర్ పత్రిక సంపాదకులు రాం చంద్ర మూర్తి, రచ/యిత జూలూరి గౌరీ శంకర్, సీనియర్ జర్నలిస్ట్ సామాజిక విశ్లేష కులు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు  హైదరాబాద్ లో చుక్కరామయ్య ఇంటికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు